కాలానుగుణంగా పనితీరు మారాలి : మంత్రి పొంగులేటి

రెండేళ్ల పాలనలోనే తెలంగాణకు ఒక స్పష్టమైన కొత్త దిశను కాంగ్రెస్​సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చూపించిందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.