కల్లాపి చల్లే పొడికి ఆత్మహత్యలకు లింకేంటి? కడప జిల్లాలో పోలీసుల సెర్చింగ్

ఇళ్లే ముందు కల్లాపి చల్లే పొడి తయారుచేసే కంపెనీలపై పోలీసులు సీరియస్‌ సెర్చింగ్ చేస్తున్నారు. దీనికి కారణం ఆత్మహత్యలతో లింక్ ఉండటమే. కడప జిల్లాలో చాలా కొన్ని ఆత్మహత్యలు కల్లాపి పౌడర్‌తో లింక్ ఉన్నాయి.