కలిసొచ్చిన రిజర్వేషన్..తల్లి సర్పంచ్ గా, కొడుకువార్డ్ మెంబర్గా ఏకగ్రీవమే..

స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి కలిసివచ్చింది. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది