క్వాలిటీ బొగ్గు సప్లైపై... సింగరేణి ఫోకస్‌‌

క్వాలిటీతో పాటు తక్కువ రేటుకు దొరికే బొగ్గును కొనుగోలు చేసేందుకు విద్యుత్‌‌ ఉత్పత్తి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 80 శాతం ప్రభుత్వ విద్యుత్‌‌ కేంద్రాలకే సప్లై చేస్తోంది.