కేసీఆర్‌ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వం.. ఇదే నా శపథం: సీఎం రేవంత్

రాసి పెట్టుకోండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా సీట్లతో అధికారంలోకి వస్తాం.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఇదే మా సవాల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.