ఖానాపూర్ లోని కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ దంపతుల సస్పెన్షన్ : పార్టీ మండల అధ్యక్షుడు ధోనికేని దయానంద్

ఖానాపూర్​లోని 5వ వార్డు మాజీ కౌన్సిలర్ పరిమి లత, ఆమె భర్త సురేశ్ ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు ధోనికేని దయానంద్ తెలిపారు.