ఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు

వేంసూరు, వెలుగు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరగడంతో కలకలం రేగింది.