ఖమ్మం లో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కేఎంసీ కమిషనర్

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్ లలో చేపడుతున్న పార్కులు, డ్రైనేజ్, రోడ్లు, ఫూట్ ఫత్ ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు స్పీడ్ గా పూర్తి చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.