గచ్చిబౌలి: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్... రూ.26.57 లక్షలు రికవరీ
సైబర్‌నేరాల కోసం మ్యూల్బ్యాంక్అకౌంట్ల సరఫరా, బ్యాంక్ అకౌంట్లలోని నగదును ఇతరుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్న ఆరుగురు సైబర్నేరగాళ్లను సైబరాబాద్సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.