గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మధ్య హైవోల్టేజ్ పోరు.. మ్యాచ్ టికెట్లు ఎక్కడ కొనాలంటే!

RR vs GT Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో మరో హై-వోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. మే 29న న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడబోతున్నాయ.