గుడిమల్లం గుడికి రూ.25కోట్ల విరాళం

దేశంలో మొదటి శివాలయంగా పేరుగాంచిన ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో వెలసిన పరశురామేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి భూరి విరాళం అందనుంది. రిలయన్స్‌ గ్రూపు కంపెనీల అధినేత ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌అంబానీ రూ.25కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు శనివారం ఆలయ చైర్మన్‌ గిరినాయుడు వెల్లడించారు.