మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని రైతులకు కలెక్టర్ వెంకటేశ్వర్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సూచించారు.వడమాలపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ఆర్ధిక ఆసరా చెక్కులను వారు అందజేశారు.