గీతకార్మికులకు సాయంలో ప్రభుత్వం విఫలం

తాటిచెట్టు పైనుంచి పడి గాయపడినా, మరణించినా గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థికసహాయం, బీమా సాయం అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.