గోదావరి కాలుష్య నివారణ చర్యలు తీసుకోండి..సీఎం రేవంత్ రెడ్డికి ఎఫ్‌జీజీ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి లేఖ

దేశంలో అత్యంత కాలుష్యానికి గురైన నదుల్లో గోదావరి ప్రధానమైనదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అన్నారు. ఈ నది కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోందని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.