గాంధీ భవన్ ముట్టడికి లంబాడీల యత్నం..అరెస్ట్ చేసిన పోలీసులు
లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌తో గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ముట్టడికి లంబాడీలు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.