రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, గిరిజన తండాల రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రతి పంచాయతీకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు 100 శాతం కనెక్టివిటీ, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.