గరుడ వారధిపై ట్రాఫిక్‌ జామ్‌

తిరుమలలో శ్రీవారి గరుడ సేవకోసం సుదూర ప్రాంతాల నుంచి వాహనాలు, బస్సుల్లో భక్తులు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 11 నుంచి దాదాపు ఐదు గంటల పాటు గరుడ వారధిపై ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి.