అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ చేసిన ప్రాజెక్టు అద్భుతమని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ అన్నారు. సోమవారం మండలంలోని పిన్నాపురం, గుమితంతండా సమీపంలో ఉన్న గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు, పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు.