గ్రీన్ జర్నీ పేరుతో ప్రజలను దోచుకుంటున్నరు

సామాన్య ప్రజలంటే ఎందుకంత కోపమని సీఎం రేవంత్​ రెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సిటీ బస్సు టికెట్ చార్జీలను పెంచడంపై ఆదివారం ఆమె ట్వీట్​ చేశారు.