గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.