తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీకి 42 మంది

తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీని అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్‌ దివాకర్‌రెడ్డిలతో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 42 మంది ఉన్నారు.