గురువారం దిగొచ్చిన గోల్డ్.. వెండి కేజీకి రూ.20వేలు తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మెల్లగా మెత్తబడుతున్న వేళ బంగారం, వెండి కొంత తగ్గి ఊరటను ఇస్తున్నాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ భారీగానే కొనసాగుతున్న నేపథ్యంలో రేట్లు ఊహించిన స్థాయిలో తగ్గటం లేదు. దీంతో ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ విలువైన లోహాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో