గెలిచాక పార్టీ మారితే తల్లిని మోసగించినట్టే : బండి సంజయ్

కరీంనగర్ కార్పొషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీకే దక్కబోతున్నాయని, గెలిచాక ఎవరైనా పార్టీ మారితే.. కన్నతల్లిని మోసం చేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రలోభాలకు తెరదీశారని, జాగ్రత్తగా ఉండాలని బీజేపీ అభ్యర్థులకు సూచించారు.