చౌటుప్పల్ మున్సిపాలిటీలో హోరాహోరీ.. హంగ్ దిశగా ఫలితాలు?
మునుగోడు నియోజకవర్గంలోని కీలకమైన చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొదటి ఆరు వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెరో రెండు స్థానాలు గెలుచుకోవడంతో ఎవరికీ...