చెన్నూరు నియోజకవర్గానికి మరో 2 వేల ఇండ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, ఈ ఏడాది మరో 2 వేల ఇండ్లు కేటాయిస్తామని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. జైపూర్ మండలానికి 700 ఇండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్​ మండలాల్లో మంత్రి వివేక్​వెంకటస్వామి పర్యటించారు.