చింపాంజీ వేషం కట్టి.. కోతులను తరిమిండు!

నిర్మల్ జిల్లాలో కోతుల బెడద నుంచి గ్రామస్తులకు విముక్తి కల్పించేందుకు కొత్తగాఎన్నికైన పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. కడెం మండలం లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్ చింపాంజీ డ్రెస్స్ ధరించి గురువారం కోతులను తరిమివేసే ప్లాన్ చేశాడు.