చొప్పదండి పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలవాలి : డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సత్యం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చొప్పదండి పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తలకు సూచించారు.