చైర్పర్సన్ రేసులో ఉన్నది వీరే...

నగర పాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెలువడడంతో మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌, చైర్‌‌పర్సన్‌‌, వైస్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పదవుల కోసం పోటీ ప్రారంభమైంది. ఎవరికి వారు పదవులపై ఆశలు పెట్టుకున్నారు.