చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణపై కౌంటర్లు వేయండి : హైకోర్టు

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ చేయకపోవడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, పిటిషన్‌లు, కోర్టు ధిక్కరణ పిటిషన్‌లలో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.