చెల్లెలు చనిపోయిందని నమ్మించేందుకు.. అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన అన్న.. వీడియో వైరల్

అతడో నిరక్ష్యరాస్యుడైన గిరిజన వ్యక్తి. అయితే అతడికి ఓ చెల్లెలు ఉండగా.. ఆమె రెండు నెలల క్రితమే మరణించింది. చనిపోవడానికి ముందే ఆమె ఓ బ్యాంకులో 19 వేల 300 దాచుకోగా.. చనిపోయేటప్పుడు వాటిని నువ్వే తీసుకో అంటూ అన్నకు చెప్పింది. దీంతో అతడు తాజాగా బ్యాంకుకు వెళ్లగా.. మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆమె కుటుంబ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. కానీ అవేవీ తన దగ్గర లేక అధికారుల కాళ్లావేళ్లా పడ్డాడు. మీ చెల్లి నిజంగా చనిపోయినట్లు నిరూపిస్తేనే డబ్బులిస్తామని అధికారులు చెప్పగా.. నేరుగా శ్మశానికి వెళ్లి సమాధి తవ్వి మరీ చెల్లెలి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఆపై దాన్ని తీసుకొని బ్యాంకుకు వెళ్లాడు. చివరకు?