చివరి గింజ వరకు ధాన్యం కొనాల్సిందే : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు

రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. వేగంగా కొనుగోళ్లు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు.