ఛత్తీస్‌‌గఢ్‌‌లో మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీ

ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మీనగట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న ఆయుధ కర్మాగారాన్ని భద్రతాబలగాలు గుర్తించి కూల్చివేశాయి. సోమవారం కూంబింగ్‌‌కు వెళ్లిన సీఆర్‌‌పీఎఫ్‌‌ బలగాలు ఈ డంప్‌‌ను గుర్తించాయి.