జేఎన్టీయూలో పరస్పరం భౌతికదాడులకు పాల్పడిన రెండు వర్గాలకు చెందిన 8మంది విద్యార్థులపై ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. వారందరినీ ఆర్నెల్లపాటు జేఎన్టీయూ కాలేజీ, హాస్టళ్ల నుంచి బహిష్కరిస్తూ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు.