జనవరిలో జేఈఈ మెయిన్ సెషన్ 1.. ఏప్రిల్లో రెండో సెషన్: ఎన్టీఏ

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్ 1 వచ్చే ఏడాది జనవరిలో జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.