ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటన ఖరారైంది. జనవరి 3న ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీయూకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్