జన్ జీలతోనే దేశ భవిష్యత్తు..వికసిత్ భారత్ లక్ష్యంలో యువతే కీలకం: మోదీ
దేశ భవిష్యత్తును నిర్మించే బాధ్యత జన్ జీ, జన్ ఆల్ఫా పైనే ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ తరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.