జాన్ పహాడ్ దర్గా వద్ద వసతులు కరువు

జాన్ పహాడ్ దర్గాలో అనధికార వ్యక్తులు పెత్తనం చెలాయిస్తూ భక్తుల నుంచి భారీగా అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని ఈ దర్గాకు సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది.