జపనీస్ ఫిట్ అండ్ ఫైన్ సీక్రెట్.. అందం.. ఆరోగ్య రహస్యం ఇదే..!

జపనీస్ చాలా అందంగా నాజుగ్గా ఉంటారు. అరవై వారు కూడా ఇరవై వాళ్ల మాదిరిగానే ఉంటారు. అందుకే వాళ్ల అందాన్ని చూస్తే కడుపులో మంట వస్తుంది. వాళ్ల ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. జపనీస్ అందంగా ఉండేందుకు కచ్చితంగా ఆహార నియమాలను పాటిస్తారు. వారు ఎలాంటి నియమాలు పాటిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..