జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే లాభాలేంటి..? బీఆర్ఎస్ విజయం సాధిస్తే ప్రయోజనాలేంటి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా.. నవంబర్ 14వ తేదీన ఫలితం వచ్చేస్తుంది. ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. కాంగ్రెస్ గెలిస్తే కొత్త ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ గెలిస్తే ప్రతిపక్షం ఇంకా బలంగా ఉందని... కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచిందని సూచిస్తుంది. ఫలితం GHMC ఎన్నికలకు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలకు కొత్త దిశను చూపనుంది.