జ్యోతిష్యం: గురుడి శుభదృష్టి.. ధనలాభం..మిథున రాశి వారు ఈ నెల నక్కతోక తొక్కినట్టే!

మిథునరాశివారికి జులై 2026 నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యాపార విస్తరణ పనులు చురుగ్గా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది.