రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీళ్లు, డ్రైనేజీ సమస్యలతో జనాలు ఎన్నో బాధలు పడుతున్నారని అన్నారు.