జీ-7 సమ్మిట్‌లో మోదీ మాస్టర్ ప్లాన్.. లాంగ్ గ్యాప్ తర్వాత ట్రంప్‌తో కీలక భేటీ!

ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ - 7 సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక భేటీ జరగనుంది. ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో ఈ భేటీ జరగనున్నట్లు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఈ ఇరు నేతలు 2025 ఫిబ్రవరిలో చివరిసారిగా వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భేటీ కానుండటం. దాంతో ఇరు దేశాల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.