టిక్కెట్ కొంటే ఈ రైలులో మూడు పూటలా ఫ్రీ ఫుడ్.. దేశంలోనే ప్రత్యేక రైలు వివరాలివే..

భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత రద్దీగా నడిచే రైల్వే నెట్వర్క్లలో ఒకదిగా పేరు గడించింది. రోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా ప్రయాణికులు తమతో పాటు ఆహారం తీసుకెళుతారు లేదా రైల్వే క్యాంటీన్లలో భోజనం కొనుక్కుంటుంటారు. అయితే సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించే వారికి గమ్యస్థానానిక