టికెట్ ధరలు పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నరు : కేటీఆర్

హైదరాబాద్ సిటీ బస్సుల్లో కనీస చార్జీపై రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్​ సర్కారు కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.