టెక్నాలజీతో అగ్ని ప్రమాదాలకు చెక్!..ఈ ఏడాది అడవుల్లో జీరో ఫైర్ యాక్సిడెంట్స్ : రాష్ట్ర అటవీ శాఖ

రాష్ట్ర అటవీ శాఖ ముందస్తు ప్రణాళికలు, ఆధునిక సాంకేతికత వినియోగం సత్ఫలితాలనిస్తోంది. అటవీ సంరక్షణలో టెక్నాలజీని జోడించడంతో రాష్ట్రంలో అగ్నిప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.