టీనేజర్లకు స్మార్ట్ఫోన్లు, షార్ట్స్ నిషేధం.. యూపీలోని ఖాప్ పంచాయతీ సమావేశంలో నిర్ణయం

ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లా ఖాప్ పంచాయతీ సమావేశంలో టీనేజర్లు స్మార్ట్ఫోన్లు వాడడాన్ని.. అబ్బాయిలు, -అమ్మాయిలు హాఫ్ ప్యాంట్స్ (షార్ట్స్) ధరించడంపై నిషేధం విధించారు. సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఖాప్ పెద్దలు తెలిపారు.