ట్యాంక్ బండ్ రీ వ్యాంప్!...హుస్సేన్ సాగర్ తీరానికి మేకోవర్

హుస్సేన్​సాగర్​తీరాన్ని మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్లాన్లు వేస్తోంది. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్​హబ్​గా మార్చేందుకు హెచ్ఎండీఏలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు మాస్టర్​ప్లాన్​రూపొందిస్తున్నారు.