ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. H-1B వీసా లాటరీ వ్యవస్థ రద్దు..!

అమెరికా అధ్యక్షులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా లాటరీ వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు అమెరికా సర్కార్ ప్రకటించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న లాటరీ వ్యవస్థను ముగించి, H-1B వర్క్ వీసా ప్రోగ్రామ్లో ఒక పెద్ద మార్పును తీసుకువస్తోంది. యాదృచ్ఛిక ఎంపికకు బదులుగా, ఇప్పుడు కార్మికుడి నైపుణ్యాలు, జీతం స్థాయి ఆధారంగా వీసాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.