టీసీ కోసం వస్తే ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరికిన విద్యార్థి!

నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో దారుణమైన ఘటన జరిగింది. టీసీ కోసం వచ్చిన విద్యార్థిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ప్రిన్సిపాల్. దీంతో విద్యార్థి అతడి ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు.