డేటా ఎంట్రీ ఆపరేటర్ పై కేసు పెట్టండి : డిప్యూటీ కలెక్టర్ నాయక్

ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న జగదీశ్ పై కేసు నమోదు చేయాలని డిప్యూటీ కలెక్టర్ నాయక్ బుధవారం ఎస్సై కె రాణిని ఆదేశించారు.